fbpx
हमसे जुड़ें

యేసు ఎవరు? ఆయన మనకోసం ఎందుకు చనిపోయాడు?

अन्य भाषाएँ

యేసు ఎవరు? ఆయన మనకోసం ఎందుకు చనిపోయాడు?

యేసు ఎవరు? ఆయన మనకోసం ఎందుకు చనిపోయాడు?

యేసు ఎవరు? అతను ఎక్కడ నుండి వచ్చాడు మరియు సిలువపై తన ప్రాణాన్ని ఎందుకు ఇచ్చాడు? యేసుకి ఇంకా మనకి ఎం సంబంధం ఉంది అని, కొంతమంది అంటారు తన దేవుడు అని, స్నేహితుడు అని, శిక్షకుడు అని, తండ్రి మరియు రుణగ్రహీతలు అని ఎందుకు అంటారు అని ఆలోచించారా? కానీ నాకు తను ఎవరు మరియు దాని మహత్వం ఎమిటి?

हमसे chat करें

 మనం దాన్ని ఒక కథ ద్వారా చూద్దాం రండి

ఈ మొత్తం విషయం అర్థం చేసుకోవడానికి, నేను మీకు ఒక కథ చెబుతున్నాను. ఒకప్పుడు చాలా పెద్ద, శక్తివంతమైన మరియు తెలివైన రాజు ఉండేవాడు. అతను మతం మరియు న్యాయంతో పాలించాడు. అతను తన సొంత వ్యక్తి అయినా, ఏ అపరాధిని న్యాయం లేకుండా వెళ్ళనివ్వలేదు. ఆ రాజు యొక్క మరొక కోణం ఉంది.అతను చాలా దయగలవాడు, సహనం మరియు చాలా ప్రేమగల రాజు. ఎలాంటి ప్రేమ అంటే ఎవరూ అంతా ప్రేమ చుపలేనంత ప్రేమ. ఆ రాజుకు పిల్లలు కూడా ఉన్నారు వాలంటే తనకి చాలా ఇష్టం. తన రాజ్యంలో రాజుకు ఒక శత్రువు కూడా ఉన్నాడు, అతను రాజును ఎలా ఓడించాలని తీవ్రంగా ప్రయత్నించేవాడు. అతను తన ప్రయత్నాలన్నీ కోల్పోయినప్పుడు, అతను రాజు కొడుకును లక్ష్యంగా చేసుకున్నాడు. ఒక రోజు అతనికి రాజు కొడుకు ఒంటరిగా కనిపించాడు, రాజు కొడుకుని రాజుకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాడు మరియు రాజు నిషేధించిన పనిని చేసేలా ప్రేరేపించాడు. దురదృష్టవశాత్తు అతను దీన్ని చేయగలిగాడు మరియు రాజు కుమారుడు మొత్తం రాజ్యం ముందు నేరస్థుడయ్యాడు మరియు అతని శిక్ష కేవలం మరణం మాత్రమే. ఆ కొడుకును రాజు ముందు తీసుకువచ్చినప్పుడు, ఆ రాజు శత్రువు కూడా అక్కడే ఉన్నాడు మరియు అతను మొత్తం సభలో పెద్దగా చెప్పడం ప్రారంభించాడు. “ఈ రోజు, రాజు తన న్యాయం చూపిస్తాడు, ఈ రోజు అతను ఈ నేరస్థుడిని ఖచ్చితంగా శిక్షిస్తాడు మరియు మనకి న్యాయం చేస్తాడు.” ఇది చూసి విన్న సభ మొత్తం ఆశ్చర్యపోయింది. ఇప్పుడు రాజు తన ప్రియమైన కొడుకుకి మరణశిక్ష విధిస్తడా అని ఆలోచించడం ప్రారంభించారు, ఇది చూసి రాజు వాళ్ళ మనస్సులో తలెత్తిన ప్రశ్నలన్నీ తెలుసుకున్న తరువాత చెప్పాడు. “నా సభలో న్యాయం తప్పకుండా ఉంటుంది మరియు ఈ నేరానికి కూడా శిక్ష ఉంటుంది” అప్పుడు రాజు ఒక ప్రణాళిక వేసి వారికి చెప్పాడు  “నా కొడుకు పెద్ద నేరం చేశాడన్నది నిజం, దీని శిక్ష మరణం మరియు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది”. అప్పుడు అతను తన సింహాసనం నుండి లేచి దిగి తన కొడుకు స్థానం కి వచ్చి అన్నాడు “నా కొడుకు ఏ శిక్షను పొందాలో, నేను అతని స్థానంలో ఆ శిక్షను తీసుకుంటాను. నాకు అతని శిక్షను ఇవ్వండి మరియు బదులుగా నా స్వేచ్ఛను అతనికి ఇవ్వండి”. ఆ రోజు ఆ సభలో రెండు విషయాలు గెలిచాయి. మొదటి ప్రేమ, ఎందుకంటే దోషి అయిన కొడుకును కాపాడింది ప్రేమ. మరియు రెండవది న్యాయం ఎందుకంటే న్యాయం ప్రకారం నేరానికి శిక్ష పడాలి అది రాజు తనపై తీసుకున్నాడు. కానీ కథ ఇక్కడ ముగియదు. ఎందుకంటే ఆ రాజులాంటి దయగల, ప్రేమగల, నిజమైన, శక్తివంతుడు ఎవరూ లేరు కాబట్టి మరణం కూడా అతన్ని జయించలేదు. మూడవ రోజు, ఆ రాజు మరణాన్ని ఓడించిన తరువాత మృతులలో నుండి లేచాడు. మరియు ఆ రోజు అతను ఆ శత్రువును ఓడించాడు. 

ఇంత మంచి కథ ఇది. ఇది విన్నప్పుడు అనిపిస్తుంది, తన శిక్షను తీసుకున్న కొడుకు ఎంత అదృష్టవంతుడు అవుతాడో మరియు అతని ప్రాణాన్ని ఇవ్వడం ద్వారా అతని విడుదలకు వేరొకరు చెల్లించారు. మీరు ఎప్పుడైనా ఎక్కడో ఒకచోట చిక్కుకుపోయి ఉంటే, ఎవరైనా మీ ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నిస్తే, మీకు ఎలా అనిపిస్తుంది?

ఇదే మనలో ప్రతి ఒక్కరికీ కోసం యేసు ఇలా చేశాడు. మనమందరం రాజు కొడుకు లాగా ఉన్నాము, అతని నేరాల కారణంగా మరణశిక్ష విధించబడాలి. కానీ యేసు ఆ శిక్షను మన స్థానంలో తీసుకున్నాడు. ఇప్పుడు ఎవరైతే యేసును మరియు ఆయన చేసే త్యాగాలను నమ్ముతారో వారు పాపాల నుండి విముక్తి పొందుతారు.

మీరు కూడా మీ పాపాల నుండి విముక్తి పొందాలనుకుంటున్నారా? మీరు కూడా దేవుని అనంతమైన ప్రేమను చూడాలని మరియు అనుభూతి చెందాలనుకుంటున్నారా? లేదా మీరు యేసు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు మమ్మల్ని తప్పకుండా సంప్రదించాలి, ఈ విషయం గురించి మరింత మాట్లాడటం మాకు చాలా సంతోషంగా ఉంటుంది.

हमसे chat करें

आगे पढ़ना जारी रखें
To Top